IPL 2019 : Shreyas Iyer Pulls Off A Mind-Boggling Run-Out | Oneindia Telugu

2019-03-26 154

Mumbai Indians (MI) started their IPL 2019 campaign against the Delhi Capitals (DC) at the iconic Wankhede stadium. But most of the limelight in the game was stolen by Rishabh Pant after the home side opted to bowl first. Colin Ingram and Shikhar Dhawan also batted well but the left-handed youngster just ripped apart the bowlers of Mumbai.
#IPL2019
#ShreyasIyer
#RohitSharma
#RishabhPant
#mumbaiindians
#delhicapitals
#jaspritbumrah
#yuvarajsingh
#rajasthanroyals
#kingsXIpunjab
#cricket


ఐపీఎల్ 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. టోర్నీలో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ రెండు సార్లు గురి తప్పకుండా బంతిని నేరుగా వికెట్లపైకి విసిరాడు.